Central Cabinet: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపాక్షాలు నినాదాలు..! 24 d ago
పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పాటుపడాయి. అదానీని అరెస్ట్ చేయాలనీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీకి కేంద్రం అండగా ఉంటుందని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపాక్షాలు నినాదాలు చేశారు. విపక్షాల నినాదాలు ఆందోళన మధ్య ఉభయ సభలు వాయిదా పడ్డాయి.